ఎన్నికల వేళ పెరిగిన రద్దీ.. బస్సులు లేక ప్రయాణికుల అవస్థలు - bus stand
ఓటు వేసేందుకు ఓటర్లు తమ సొంత ఊర్లకు బయలుదేరారు.... దీంతో బస్టాండ్ లు ప్రయాణికులతో కిటకిట లాడుతున్నాయి. కర్నూలు బస్టాండ్ లో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఎన్నికల పండుగ వేల రద్దీగా బస్టాండ్లు
ఓట్లు వేసేందుకు ఓటర్లు తమ సొంత ఊర్లకు బయలుదేరారు.... దీంతో బస్టాండ్ లు ప్రయాణికులతో కిటకిట లాడుతున్నాయి. కర్నూలు బస్టాండ్ లో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు బస్టాండ్ లోపలికి రాక ముందే ప్రయాణికులు ఎక్కేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తగినన్ని బస్ లు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.