ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు జిల్లాలో బస్సు లారీ ఢీ ఒకరి మృతి - బస్సు లారీ ఢీ

కర్నూలు జిల్లా పాణ్యం మండలం తమరాజుపల్లి గ్రామ సమీపంలో ప్రైవేట్ బస్సు లారీ ఢీకొని ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పదిమందికి గాయాలయ్యాయి. తిరుపతి నుంచి హైదరాబాద్​కు వెళ్తున్న వోల్వో బస్సు, లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

bus_accident_
బస్సు లారీ ఢీ

By

Published : Jul 15, 2021, 9:52 AM IST

కర్నూలు జిల్లా తమరాజుపల్లె గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వోల్వోబస్సు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, పదిమందికి గాయాలయ్యాయి. తిరుపతి నుంచి హైదరాబాద్​కు వెళ్తున్న వోల్వో బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు బస్సులోని ప్రయాణికులు తెలిపారు. క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details