బోసిపోయిన కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు
కర్నూలు వ్యవసాయ మార్కెట్కు తగ్గిన రద్దీ - కర్నూలు సీఐటీయూ 11వ జిల్లా మహసభలు
నిన్న మెున్నటి వరకు ఉల్లి కొనుగోళ్లతో రద్దీగా ఉన్న కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు... ఒక్కసారిగా బోసిపోయింది. సీఐటీయూ 11వ జిల్లా మహాసభలు కర్నూలులో జరుగుతుండడం వల్ల... కార్మికులు అందుబాటులో లేక... అధికారులు మార్కెట్కు సెలవు ప్రకటించారు. కొనుగోళ్లు చేయడం ఆపివేశారు. దీనివల్ల ఉల్లి విక్రయాలతో సందడిగా ఉన్న మార్కెట్ నిర్మానుష్యంగా మారింది.
![కర్నూలు వ్యవసాయ మార్కెట్కు తగ్గిన రద్దీ bundh in kurnool agriculture market yard](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5314758-159-5314758-1575873901556.jpg)
బోసిపోయిన కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు