కర్నూలు జిల్లా మహానందిలో రాష్ట్రస్థాయి ఎద్దుల బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. మూడు రోజుల పాటు మూడు విభాగాలుగా జరిగే ఈ పోటీలను శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి ప్రారంభించారు. ఈ పోటీలను తిలకించేందుకు వేలాది మంది తరలివచ్చారు. తొలి విభాగంలో ప్రథమ బహుమతిగా లక్షా 25 వేల రూపాయలు అందజేశారు.
మహానందిలో ఎద్దుల బల ప్రదర్శన పోటీలు - kurnool district famous temples
ప్రముఖ శైవక్షేత్రం మహానందిలో రాష్ట్రస్థాయి ఎద్దుల బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో ప్రజలు వచ్చారు.
మహానందిలో ఎడ్ల బల ప్రదర్శన పోటీలు