ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Mantralayam: మంత్రాలయం ఆవరణలో భవనాల కూల్చివేత - అభివృద్ధి పనుల్లో భాగంగా మంత్రాలయం ఆవరణలో భవనాల కూల్చివేత

కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో.. గతంలో నిర్మించిన భవనాలు కూల్చివేస్తున్నారు.

buildings demolishion at mantralayam
మంత్రాలయం ఆవరణలో భవనాల కూల్చివేత

By

Published : Jun 14, 2021, 4:05 PM IST

కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో.. అభివృద్ధి పనులు సాగుతున్నాయి. అభివృద్ధి పనుల్లో భాగంగా.. మఠం ముందు ఉన్న ప్రసాదం, సేవ, పరిపాలన కార్యాలయం భవనాలను అధికారులు కూల్చివేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details