ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తమను ఆదుకోవాలంటూ భవన నిర్మాణ కార్మికుల ఆందోళన - భవన నిర్మాణ కార్మికుల నిరసన వార్తలు

కరోనా లాంటి విపత్కర సమయాల్లో తమను ఆదుకోవాలని కోరుతూ భవన నిర్మాణ కార్మికులు డిమాండ్ చేశారు. నెలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిచాలని కర్నూలు జిల్లా కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.

building constructing labours darna in kurnool district
భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలంటూ కర్నూలులో ఆందోళన

By

Published : Aug 12, 2020, 4:57 PM IST

కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన తమకు నెలకు రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించాలని కర్నూలులో భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఏఐటీయూస, సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక శాఖ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.

ఇసుక కొరత సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి... ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రజాసాధికారిక సర్వేతో నిమిత్తం లేకుండా లేబర్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details