ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్య ! - పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్య

పాత కక్షలు మనసులో పెట్టుకొని ఓ వ్యక్తిని కిరాతకంగా హతమార్చిన ఘటన కర్నూలు జిల్లా ఎదురుపాడులో జరగింది. ఘటనలో మరో ఇద్దరికి తీవ్రగాయలవ్వగా..ఆసుపత్రికి తరలించారు.

పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్య
పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్య

By

Published : Apr 9, 2020, 4:14 AM IST

కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం ఎదురుపాడు గ్రామంలో దారుణం జరగింది. పాత కక్షలు మనసులో పెట్టుకొని గ్రామానికి చెందిన సుజన రావుపై ప్రత్యర్థులు కర్రలు, రాళ్లతో దాడి చేసి కిరాతకంగా హతమార్చారు. ఘటనలో మరో ఇద్దరిని తీవ్రంగా గాయపరిచారు. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details