కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిన్నహోతూర్ గ్రామంలో విషాదం నెలకొంది. సరదాగా ఈతకు వెళ్లిన అన్నదమ్ములు కిషోర్, సునీల్ నీటికుంటలో పడి మృతి చెందారు. కిషోర్ తొమ్మిదో తరగతి వరకు చదివి మానేశాడు. సునీల్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఊహించని ఈ ఘటనతో మృతుల తల్లిదండ్రులు రోదించిన తీరు కంటతడి పెట్టించింది.
విషాదం : నీటికుంటలో పడి అన్నదమ్ములు మృతి - kurnool district news today
కర్నూలు జిల్లా చిన్నహోతూర్లో విషాదం నెలకొంది. ఈతకు వెళ్లిన అన్నదమ్ములు నీటికుంటలో పడి మృతి చెందారు.
నీటికుంటలో పడి అన్నదమ్ములు మృతి