కర్నూలు జిల్లా అహోబిల క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దిగువ అహోబిలంలో ధ్వజారోహణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ధ్వజస్తంభానికి గరుత్మంతుడి చిత్రాన్ని ఉంచి జెండా ఎగురవేశారు. ఉత్సవాలు ముగిసే వరకు స్వామివారికి ఆయన కాపలాగా ఉంటారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవమూర్తులను ఘనంగా ఊరేగించారు.
దిగువ అహోబిలంలో ఘనంగా ధ్వజారోహణం - ahobilam temple latest news
అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ధ్వజస్తంభానికి గరుత్మంతుడి చిత్రాన్ని ఉంచి జెండా ఎగురవేశారు.
ధ్వజారోహణ కార్యక్రమం