ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాంబారు గిన్నెలో పడి... బాలుడు మృతి - boy died by fell down in sambar bin

boy died

By

Published : Nov 13, 2019, 5:43 PM IST

Updated : Nov 13, 2019, 6:38 PM IST

17:42 November 13

కర్నూలు జిల్లా పాణ్యంలో దారుణం జరిగింది. ప్రైవేటు పాఠశాలకు చెందిన ఎల్‌కేజీ విద్యార్థి పురుషోత్తమ్ రెడ్డి అత్యంత దారుణమైన స్థితిలో చనిపోయాడు. పాఠశాలలో మధ్యాహ్నం భోజన సమయంలో సాంబారు గిన్నెలో పడిపోయాడు. కర్నూలులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణం విడిచాడు.

Last Updated : Nov 13, 2019, 6:38 PM IST

ABOUT THE AUTHOR

...view details