కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలోని ప్రసన్నలక్ష్మి ఇంటిలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఆకట్టుకుంది. అష్ట వివాహాలకు సంబంధించి నవరాత్రుల సందర్భంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. కొల్లాపూర్ చెన్నై నుంచి బొమ్మలను తెప్పించారు. అష్టలక్ష్ములు, దశావతారాలు బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్న సమయంలో బాందవ్యాల గురించి తెలియజేసేందుకు బొమ్మల కొలువుతో వాటి విలువను తెలియచేశారు.
నందికొట్కూరులో... ఆకట్టుకున్న బొమ్మల కొలువులు - నందికొట్కూరులో... ఆకట్టుకున్న బొమ్మల కొలువు
నవరాత్రుల సందర్భంగా నందికొట్కూరులో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఆకట్టుకుంది. వివిధ రకాల బొమ్మల ద్వారా వివాహానికి సంబంధించిన బాందవ్యాల గురించి ప్రసన్న లక్ష్మీ స్థానిక మహిళలకు వివరించారు.
నందికొట్కూరులో... ఆకట్టుకున్న బొమ్మల కొలువులు
TAGGED:
bommalu-koluvu_knl