కర్నూలు జిల్లా మహానంది మండలం బొల్లవరం గ్రామ వలంటీర్ శ్రీనివాసులును అధికారులు సస్పెండ్ చేశారు. వైకాపా వర్గానికి చెందిన ఓ మహిళ ఏడో వార్డుకి నామినేషన్ వేసేందుకు వలంటీర్ శ్రీనివాసులు వెళ్లాడు.
అభ్యర్థి నామినేషన్లో వలంటీర్... సస్పెండ్ చేసిన అధికారులు - గ్రామ వలంటీర్ తాజా వార్తలు
వైకాపా వర్గానికి చెందిన ఓ వార్డు అభ్యర్థి నామినేషన్ దాఖలుకు వెంట వెళ్లిన గ్రామ వలంటీర్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా మహానంది మండలం బొల్లవరంలో జరిగింది.
![అభ్యర్థి నామినేషన్లో వలంటీర్... సస్పెండ్ చేసిన అధికారులు bollavaram village volunteer suspension](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10442787-489-10442787-1612036191204.jpg)
అభ్యర్థి నామినేషన్లో వలంటీర్
దీనిపై తెదేపా వర్గీయులు ఆరోపించడంతో అధికారులు వాలింటీర్ శ్రీనివాసులును తొలగించారు. గ్రామ వలంటీర్ల సహాయంతో ఎన్నికలను తప్పుదోవ పట్టిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి:సర్పంచి అభ్యర్థి కిడ్నాప్.. అధికార పార్టీ నేతలపై అనుమానం