ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు కేసీ కెనాల్​లో త్వరలో బోటింగ్ సౌకర్యం - కర్నూలు కేసీ కెనాల్​లో బోటింగ్

కర్నూలు కేసీ కెనాల్​లో త్వరలో బోటింగ్ సౌకర్యం కల్పించనున్నారు. పర్యటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న బోటింగ్ ట్రయల్ రన్​ను ఇవాళ విజయవంతంగా నిర్వహించారు.

కర్నూలు కేసీ కెనాల్​లో త్వరలో బోటింగ్ సౌకర్యం
కర్నూలు కేసీ కెనాల్​లో త్వరలో బోటింగ్ సౌకర్యం

By

Published : Dec 14, 2020, 8:26 PM IST

కర్నూలు నగరంలో ప్రవహించే..కేసీ కెనాల్​లో త్వరలో బోటింగ్ ఏర్పాటు చేయనున్నారు. పర్యటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న బోటింగ్ ట్రయల్ రన్ విజయవంతమైంది. వినాయక ఘాట్ నుంచి జోహరాపురం బ్రిడ్జి వరకు కలెక్టర్ వీరపాండియన్ దంపతులు, నగర పాలక సంస్థ కమిషనర్ బాలాజీ బోటులో విహరించారు. త్వరలో బోటింగ్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details