సేవా కార్యక్రమాలు చేయడంలో జనసేన కార్యకర్తలు ఎప్పుడూ ముందుంటారని కర్నూలు జిల్లా జనసేన నాయకుడు సురేష్ వెల్లడించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని బ్లడ్ బ్యాంక్లో జనసేన కార్యకర్తలు రక్తదానం చేసినట్లు ఆయన తెలిపారు. కరోనా సందర్భంగా లాక్డౌన్ ఉన్న సమయంలోనూ ఆపదలో ఉన్న వారికి జనసేన ఆధ్వర్యంలో రక్తదానం చేశామని స్పష్టం చేశారు.
గాంధీ జయంతి పురస్కరించుకుని జనసేన ఆధ్వర్యంలో రక్తదానం - గాంధీ జయంతి సందర్భంగా జనసేన ఆధ్వర్యంలో రక్తదానం
గాంధీ జయంతిని పురస్కరించుకుని కర్నూలు జిల్లా కేంద్రంలోని బ్లడ్ బ్యాంక్లో జనసేన కార్యకర్తలు రక్తదానం చేశారు. ప్రజలకు సేవ చేయడంలో జనసేన కార్యకర్తలు ముందుంటారని జిల్లా జనసేన నేత సురేష్ స్పష్టం చేశారు.
గాంధీ జయంతి సందర్భంగా జనసేన ఆధ్వర్యంలో రక్తదానం