ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆపద్బాంధవ సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం - apadbhandava seva trust latest news

ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా మద్దికెరలో రక్తదానం నిర్వహించారు. ఆపద్బాంధవ సేవాసమితి ఆధ్వర్యంలో అరవై మంది యువకులు రక్తదానం చేశారు.

Blood donation camp
రక్తదాన శిబిరం

By

Published : Jun 14, 2021, 2:10 PM IST

ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా మద్దికెరలో ఆపద్బాంధవ సేవాసమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అరవై మంది యువకులు రక్తదానం చేశారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు రక్తదానాన్ని కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.

రక్తదానం చేసిన వారిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది ముందుకు వస్తే... రక్తం లభించక ప్రాణాలు పోయేవారి సంఖ్య తగ్గుతుందన్నారు. కార్యక్రమానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details