నంద్యాలలో 50 బస్తాల నల్లబెల్లం స్వాధీనం - నంద్యాలలో నల్లబెల్లం స్వాధీనం
కర్నూలు జిల్లా నంద్యాలలో... పలు దుకాణాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. స్థానిక పప్పులబట్టీలోని ఓ గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన 50బస్తాల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా తయారీకి దీన్ని ఉపయోగిస్తారని అధికారులు తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు.
![నంద్యాలలో 50 బస్తాల నల్లబెల్లం స్వాధీనం black jaggery undertaken in nandyal kurnool district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5369881-384-5369881-1576315711578.jpg)
నంద్యాలలో 50 బస్తాల నల్లబెల్లం స్వాధీనం
.
నంద్యాలలో 50 బస్తాల నల్లబెల్లం స్వాధీనం