కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో బ్లాక్‌ఫంగస్ రోగి గిరిస్వామి అదృశ్యమయ్యాడు. ఉదయం నుంచి కనిపించకపోవడంతో అతని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల క్రితం కొవిడ్, బ్లాక్ ఫంగస్‌తో గిరిస్వామి ఆస్పత్రిలో చేరాడు. అతను ఎమ్మిగనూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు.
కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో బ్లాక్‌ఫంగస్ రోగి గిరిస్వామి అదృశ్యం - Black fungus patient Giriswamy disappears at Kurnool Government Hospital
కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో బ్లాక్‌ఫంగస్ రోగి గిరిస్వామి అదృశ్యమయ్యాడు. ఉదయం నుంచి కనిపించకపోవడంతో అతని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో బ్లాక్‌ఫంగస్ రోగి గిరిస్వామి అదృశ్యం
TAGGED:
kurnool patient missed