కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుల వల్ల రైతులకు మేలు జరుగుతుందని భాజపా రాష్ట్ర కార్యదర్శి కపిలేశ్వరయ్య అన్నారు. కర్నూలులో సమావేశం నిర్వహించిన ఆయన... ఈ బిల్లుల ద్వారా రైతులు... తాము నిర్ణయించుకున్న ధరకు పంటను అమ్ముకోవచ్చన్నారు. రాష్ట్రంలో హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా పరిపాలన సాగుతోందని ఆరోపించారు. విగ్రహాల ధ్వంసంపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
'నూతన వ్యవసాయ బిల్లుల ద్వారా రైతులకు ఎంతో మేలు' - news updates in kurnool
నూతన వ్యవసాయ బిల్లులతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని కర్నూలులో భాజపా రాష్ట్ర కార్యదర్శి కపిలేశ్వరయ్య అన్నారు.
భాజపా రాష్ట్ర కార్యదర్శి కపిలేశ్వరయ్య