కర్నూలులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్రస్వామిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మఠం పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థులు సోము వీర్రాజుకు స్వామివారి తీర్థప్రసాదాలు అందించి, ఆశీర్వచనం చేశారు.
మంత్రాలయం రాఘవేంద్రస్వామిని దర్శించుకున్న సోము వీర్రాజు - మంత్రాలయంలో సోము వీర్రాజు
కర్నూలు జిల్లాలోని మంత్రాలయం రాఘవేంద్రస్వామిని.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు దర్శించుకున్నారు. ఆలయార్చకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
మంత్రాలయం రాఘవేంద్రస్వామిని దర్శించుకున్న సోము వీర్రాజు