ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్ల దుస్థితిపై భాజపా నిరసన - bjp protest at aloor kurnool district

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా మారాయి. భాజపా నాయకులు ఆందోళన చేపట్టారు. రోడ్లపై మెుక్కలు నాటి నిరసన తెలిపారు.

రోడ్ల దుస్థితిపై నిరసన చేపట్టిన భాజపా
రోడ్ల దుస్థితిపై నిరసన చేపట్టిన భాజపా

By

Published : Sep 30, 2020, 7:00 PM IST

కర్నూలు జిల్లా ఆలూరులో భాజపా నాయకులు ఆందోళన చేపట్టారు. నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా మారినా ఎవరూ పట్టించుకోవటం లేదని ఆగ్రహించారు. రహదారులపై మెుక్కలు నాటి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details