'సన్రైజ్ స్టేట్ కావాలంటే భాజపాను గెలిపించండి'
రాష్ట్రానికి సన్రైజ్ స్టేట్ అని పేరు పెట్టుకున్నారని అన్నారు.. ఏపీ ప్రజలకు సన్ రైజ్ కావాలంటే భాజపాకు ఓటు వెయ్యాలన్నారు.పుత్రుడి రాజకీయ భవిష్యత్తు కోసం తపిస్తున్న వారిని ఓడించాలని చెప్పారు. కేంద్రం, రాష్ట్రంలో భాజపా ప్రభుత్వాలే రావాలని ఆకాంక్షించారు.
'సన్రైజ్ స్టేట్ కావాలంటే... భాజపాను గెలిపించండి' - KURNOOL
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతో ప్రయత్నిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదని ప్రధాని మోదీ విమర్శించారు. సన్రైజ్ స్టేట్ కావాలంటే.. రాబోయే ఎన్నికల్లో భాజపాకు ఓటేయాలని కర్నూలు సభలో మోదీ ప్రజలను కోరారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
'కమలానికి ఓటేస్తే.. 2 ఇంజిన్ల వేగంతో పరుగు'
భాజపాకు ఓటేస్తే రాష్ట్రం 2 ఇంజిన్ల వేగంతో అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుందని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలోప్రభుత్వ ఆధ్వర్యంలో అమలయ్యే ప్రతీకార్యక్రమం అవినీతిమయంగా మారిందనిఆరోపించారు.
Last Updated : Mar 29, 2019, 11:13 PM IST