ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నదీ జలాల అంశంలో వివాదాలొద్దు: బైరెడ్డి - Byreddy Rajasekhara Reddy latest comments

నదీ జలాల అంశంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని భాజపా నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు.

Byreddy Rajasekhara Reddy
భాజాపా నాయకులు బైరెడ్డి రాజశేఖరెడ్డి

By

Published : May 14, 2020, 8:14 AM IST

నదీజలాల అంశంలో వివాదాలకు పోకుండా... రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని భాజపా నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి హితవుపలికారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మంచి సంబంధాలున్న ముఖ్యమంత్రి జగన్‌... సామరస్యంగా చర్చలు జరిపి వివాదాలకు తావులేని పరిష్కారం కనుగొనాలని సూచించారు. పెండింగులో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిచేసి... రాయలసీమను కాపాడాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details