రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని.. దీనిపై ముఖ్యమంత్రి జగన్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని భాజపా నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. కర్నూలులో మాట్లాడుతూ.. దేవాలయాల పరిరక్షణకు వైకాపా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందో చెప్పాలని బైరెడ్డి కోరారు. రాష్ట్రంలో మతమార్పిడులు కొనసాగుతున్నాయని ఆరోపించారు.
'దేవాలయాల పరిరక్షణకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోంది..?' - బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తాజా వార్తలు
రాష్ట్రంలో దేవాలయాల పరిరక్షణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందో చెప్పాలని భాజపా నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.
బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, భాజపా నేత