ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్​డౌన్ సమయంలో కేంద్రం ఇచ్చిన నిధులు ఏం చేశారు: భాజపా - భాజపా రాష్ట్ర కార్యదర్శి హరీష్ బాబు న్యూస్

కేంద్రం ఇచ్చిన నిధులను ఏం చేశారో లెక్క చెప్పాలని భాజపా నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లాక్​డౌన్ సమయంలో ఇచ్చిన నిధులను వైకాపా ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు.

bjp-demands
bjp-demands

By

Published : Jul 11, 2020, 10:11 AM IST

లాక్​డౌన్ సమయంలో కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలంటూ భాజపా రాష్ట్ర కార్యదర్శి హరీష్ బాబు డిమాండ్ చేశారు. కేంద్రం ఇకపై నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తుందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రాల అభివృద్ధిలో కేంద్రం సహకారం అన్ని విధాలా ఉంటుందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details