బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో భాజపా అగ్రనాయకులను నిర్దోషులుగా తేల్చటం పట్ల ఆ పార్టీ శ్రేణులు కర్నూలులో సంతోషం వ్యక్తం చేశాయి.
ప్రభుత్వం పట్టించుకోవట్లేదు..
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో భాజపా అగ్రనాయకులను నిర్దోషులుగా తేల్చటం పట్ల ఆ పార్టీ శ్రేణులు కర్నూలులో సంతోషం వ్యక్తం చేశాయి.
ప్రభుత్వం పట్టించుకోవట్లేదు..
నగరంలో రహదారులు గుంతలమయమై ప్రజలు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆందోళన వ్యక్తం చేశారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని రమేశ్ హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.