Birds Hunting: కర్నూలు సమీపంలోని తుంగభద్ర నదిలో నీరు దగ్గరపడుతున్న కొద్దీ.. ఆ నీటి తావు వద్ద పక్షుల సందడి పెరుగుతోంది. తక్కువ నీటిలో చేపలకు ఊపిరాడక పైకి వస్తుండటంతో పక్షులు వాటిని ఆరగిస్తున్నాయి. కళ్లముందే ఖాళీ నోటితో మునిగే నీటిపిట్టలు.. పెద్ద చేపలనూ నోట కరుచుకొని మరోచోట తేలడం చూస్తుంటే కళ్లు తిప్పుకోలేమంటే నమ్మండి.!
Birds Hunting: ప్రాణం నిలుపుకునేందుకు అవి.. కడుపు నింపుకునేందుకు ఇవి - చేపలను ఆరగిస్తోన్న పక్షులు
Birds Hunting: ఎండాకాలంలో నదిలో నీరు దగ్గర పడుతున్న కొద్దీ.. ఆ నీటిలో ఉన్న చేపలకు ఊపిరాడక బయటకు వస్తున్నాయి. ఇదే అదనుగా కొన్ని పక్షులు వాటిని ఆరగిస్తున్నాయి. మరి ఇప్పుడు అలాంటి ఫొటోనే మీరూ చూసేయండి..
కళ్లు తిప్పుకోనివ్వని వేట