నంద్యాలను మరింత అభివృద్ధి చేస్తాం.. గెలిపించండి! - brmhanandha reddy
కర్నూలు జిల్లా నంద్యాలలో ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. నంద్యాల శాసనసభ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. ఎస్బీఐ కాలనీలో ప్రజలను కలిశారు.
నంద్యాలలో భూమా బ్రహ్మానంద రెడ్డి ప్రచారం