జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల - bowenpally kidnap case updates
18:18 January 23
భారీగా తరలివచ్చిన అభిమానులు
హైదరాబాద్లోని బోయిన్‌పల్లి అపహరణ కేసులో అరెస్టైన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ... శనివారం జైలు నుంచి విడుదలయ్యారు. ఆమెకు సికింద్రాబాద్ కోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 15రోజులకు ఓసారి బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం చేయాలనే షరతుతో బెయిలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో చంచల్‌గూడ జైలు నుంచి అఖిలప్రియ విడుదలయ్యారు. ఆమె బంధువులు, ఆళ్లగడ్డ, నంద్యాల నుంచి పెద్ద సంఖ్యలో అనుచరులు చంచల్‌గూడ జైలు వద్దకు తరలివచ్చారు.
ఇదీ చదవండి
బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు: కిడ్నాపర్లకు సినిమా చూపించి భార్గవ్ స్కెచ్!