ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోటరీ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక - కర్నూల్ జిల్లా

కర్నూల్ జిల్లా బేతంచేర్ల పట్టణంలోని రోటరీ క్లబ్ భవనంలో నూతన కార్యవర్గంను ఎంపిక చేశరు. ఈ కార్యక్రమానికి జిల్లా గవర్నర్ చిన్నపరెడ్డి, అసిస్టెంట్ గవర్నర్ సంగీత రావు హాజరయ్యారు.

kurnool district
రోటరీ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

By

Published : Jun 30, 2020, 11:32 PM IST

కర్నూలు జిల్లా బేతంచేర్లలోని రోటరీ క్లబ్​కు నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. బేతర్ల రోటరీ క్లబ్ అధ్యక్షులుగా వీరారెడ్డి, కార్యదర్శిగా షేక్ ఫయాజ, ఉపాధ్యక్షులుగా శేషపని నియామకమయ్యారు. వీరితో పాటు 15 మంది సభ్యులను ఎన్నుకున్నారు.

లాక్ డౌన్ నిర్వహించడం వల్ల దేశంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 25 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని చిన్నపరెడ్డి తెలిపారు. సమాజ సేవ చేయడమే రోటరీ క్లబ్ ముఖ్య ఉద్దేశం అని తెలియజేశారు. పట్టణంలోని పారిశ్రామికవేత్త హుస్సేన్ రెడ్డి... పేద ముస్లిం మహిళలకు కుట్టు మిషన్​లను ఉచితంగా అందజేశారు.

ఇది చదవండిజలకళను సంతరించుకున్న తుంగభద్ర

ABOUT THE AUTHOR

...view details