ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం.. - బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు సమ్మె

బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ఉద్యోగులు సమ్మె నిర్వహించనున్నారు. ఈనెల 15, 16 తేదీల్లో దేశవ్యాప్తంగా ఈ సమ్మె నిర్వహించనున్నట్లు బ్యాంకు ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు.

bank Employees union
బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం..

By

Published : Mar 14, 2021, 9:49 AM IST

బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ఈనెల 15, 16 తేదీల్లో కర్నూలులో సమ్మె చేపట్టనున్నట్లు బ్యాంకు ఉద్యోగులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం.. వీలీనం పేరుతో ఎన్నో బ్యాంకులను మూసివేసిందన్నారు. బ్యాంకులు ప్రైవేటీకరణ వల్ల ప్రజల సొమ్ముకు భద్రత ఉండదని ఉద్యోగ సంఘల నాయకులు తెలిపారు. కేంద్రం.. బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు ఉద్యమిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details