తెలుగుదేశం నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి భాజపాలో చేరనున్నారు. కర్నూలులో ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. రాయలసీమకు న్యాయం జరగాలంటే భాజపా వల్లే సాధ్యమని అన్నారు. దీపావళి పండుగ తర్వాత కాషాయ కండువా కప్పుకోనున్నట్టు తెలిపారు.
భాజపాలో చేరనున్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి భాజపాలో చేరనున్నారు. ఈ అంశంపై కర్నూలులో ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
భాజపాలోకి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి