ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

2 నుంచి కర్నూలులో తెదేపా అధినేత పర్యటన - babu tour

తెదేపా అధినేత చంద్రబాబు.. డిసెంబర్​ 2 నుంచి 3 రోజుల పాటు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో పార్టీ బలోపేతం, నేతల మధ్య సమన్వయమే ప్రధాన అజెండాగా బాబు పర్యటన సాగనుంది.

డిసెంబర్​ 2 నుంచి తెదేపా అధినేత చంద్రబాబు కర్నూలు పర్యటన
డిసెంబర్​ 2 నుంచి తెదేపా అధినేత చంద్రబాబు కర్నూలు పర్యటన

By

Published : Nov 29, 2019, 3:19 PM IST

తెదేపా అధినేత చంద్రబాబు డిసెంబర్​ 2, 3, 4 తేదీల్లో కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ బలోపేతం, నేతల మధ్య సమన్వయమే ప్రధాన అజెండాగా బాబు పర్యటన సాగనుంది. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించడం.. స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణుల సన్నద్ధంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. కేసులు నమోదైన తెదేపా కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహిస్తారు. గ్రూపు రాజకీయాల పరిష్కారంపైనా ప్రధానంగా దృష్టి సారించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details