అయోధ్య రామాలయ నిధి సమర్పణ కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా నంద్యాలలో నిర్వహించారు. శాంతిరామ్ నృత్య అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక టౌన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని పట్టణ ప్రముఖులు డాక్టర్ రామకృష్ణారెడ్డి, శాంతి రాముడు ప్రారంభించారు. ఈ సందర్భంగా 25 మంది బాలికలు సీతారాముల కల్యాణం శాస్త్రీయ నృత్యం చేశారు. డా.రవికృష్ణ, డా. మధుసూదన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
నంద్యాలలో అయోధ్య రామాలయ నిధి సమర్పణ.. - Ayodhya Ramalayam fund raising event news
కర్నూలు జిల్లా నంద్యాలలో అయోధ్య రామాలయ నిధి సమర్పణ కార్యక్రమం జరిగింది. దీనిని పట్టణ ప్రముఖులు డాక్టర్ రామకృష్ణారెడ్డి, శాంతి రాముడు ప్రారంభించారు.
అయోధ్య రామాలయ నిధి సమర్పణ కార్యక్రమం