కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు బనవాసిఫారం బాలికల గురుకుల పాఠశాల్లో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సును నిర్వహించారు.పట్టణం,గ్రామాల్లో ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలను వ్యక్తలు విద్యార్ధులకు తెలిపారు.ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తేనే,మానవాళికి భవిష్యత్ ఉంటుందని చెప్పారు.పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సాజిదా బేగం,ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు - కర్నూలులో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు బనవాసిఫారం బాలికల గురుకుల పాఠశాల్లో ప్లాస్టిక్ నిషేధంపై ఈనాడు-ఈటీవీ అవగాహన సదస్సు నిర్వహించింది.
![ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4782944-659-4782944-1571319834211.jpg)
బనవాసిఫారం పాఠశాలలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు
బనవాసిఫారం పాఠశాలలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు