కరోనాను అరికట్టేందుకు పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు పడుతున్న శ్రమను చూసి ఉపాధ్యాయులు తమదైన శైలిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కర్నూలు జిల్లా ప్యాపిలి పట్టణంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో కొందరు ఉపాధ్యాయుల కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఉపాధ్యాయుడు హుసేన్ బాషా కరోనా వేషధారణ వేశారు. ప్రపంచాన్ని ఈ వైరస్ గడగడ లాడిస్తోందని వినూత్న రీతిలో ప్రచారం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
కరోనా కట్టడిపై ప్యాపిలిలో వినూత్న అవగాహన - కర్నూలు జిల్లా ప్యాపిలిలో కరోనాపై అవగాహన
కరోనాను అరికట్టేందుకు కర్నూలు జిల్లాలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు వినూత్న రీతిలో ప్రచారం చేపట్టారు. ఇళ్ల నుంచి ఎవ్వరు బయటకు రావద్దని సూచించారు.

కరోనా కట్టడిపై ప్యాపిలిలో వినూత్న రీతిలో అవగాహన
కరోనా కట్టడిపై ప్యాపిలిలో వినూత్న రీతిలో అవగాహన
ఇదీ చదవండి: