ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో మట్టి వినాయకులపై అవగాహన - మట్టి వినాయకులు

ఎమ్మిగనూరు దీక్ష జూనియర్ కళాశాల్లో...ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో మట్టి వినాయకులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని  ఏడీఏ జమ్మన్న విద్యార్థులకు సూచించారు.

ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో మట్టి వినాయకులపై అవగాహన

By

Published : Aug 28, 2019, 5:41 PM IST

ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో మట్టి వినాయకులపై అవగాహన

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు దీక్ష జూనియర్ కళాశాల్లో మట్టి వినాయకులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ సహాయ సంచాలకులు జమ్మన్న హాజరయ్యారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వల్ల పర్యావరణం కాలుష్యమవుతుందని.... మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని విద్యార్థులకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details