వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతులు చేస్తున్న దీక్షకు మద్దతుగా కర్నూలు జిల్లా నంద్యాలలో అవాజ్ కమిటీ నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష మూడోరోజు కొనసాగించారు. రైతులకు అన్యాయం చేసే చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీక్షలకు కాంగ్రెస్ నాయకులు సంఘీభావం తెలిపారు.
దిల్లీ రైతులకు మద్దతుగా నంద్యాలలో రిలే నిరాహారదీక్ష - కర్నూలు జిల్లా వార్తలు
కర్నూలు జిల్లా నంద్యాలలో అవాజ్ కమిటీ నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష మూడోరోజు కొనసాగింది. రైతులకు అన్యాయం చేసే చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
నంద్యాలలో రిలే నిరాహారదీక్ష