ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆటోల కోసం ప్రత్యేక లైన్ల రోడ్లు అవసరం లేదు' - ap latest

కర్నూలు రోడ్లపై ఆటోల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దారులను తొలగించాలని డ్రైవర్లు ఆందోళన చేపట్టారు.

'ఆటోల కోసం ప్రత్యేక లైన్ల రోడ్లు అవసరం లేదు'

By

Published : Aug 7, 2019, 3:02 PM IST

ఆటో డ్రైవర్ల ధర్నా
కర్నూలు నగరంలో ట్రాఫిక్​ కంట్రోల్​ చేయడానికి పోలీసుల పాటిస్తున్న నియమాలపై వ్యతిరేక గళం వినిపిస్తోంది. ఆటోలకు ప్రత్యేక దారులు కేటాయించడంపై డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారు. ఇవాళ సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ విధానం వల్ల తాము ఎక్కువ సేపు డ్రైవింగ్​ చేయలేకపోతున్నామని వాపోయారు. తక్షణమే ట్రాఫిక్​ పోలీసులు స్పందించి ప్రత్యేక లైన్లను తొలగించాలని డిమాండ్​ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details