ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లారీ, ఆటో ఢీ.. 8 మందికి గాయాలు - BANAGANEPALLE

కర్నూలు జిల్లా బనగానపల్లె, అవుకు రోడ్డులో నిలిచి ఉన్న లారీని ఆటో వెనుకనుంచి ఢీ కొంది. ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.

By

Published : Feb 17, 2019, 10:51 AM IST

Updated : Feb 17, 2019, 11:47 AM IST

బనగానపల్లె సమీపంలో రోడ్డుప్రమాదం
కర్నూలు జిల్లా బనగానపల్లె అవుకు రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. ఆగవున్న లారీని ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ హరిప్రసాద్ సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది తీవ్రగాయాలయ్యాయి. స్థానిక ఎస్సై శివ ఘటనా స్థలిని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : Feb 17, 2019, 11:47 AM IST

ABOUT THE AUTHOR

...view details