కర్నూలు జిల్లా పత్తికొండ మండల పరిధిలో.. ఆరేళ్ల చిన్నారితో ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడంటూ.. బాధిత తల్లిదండ్రులు ఆవేదన చెందారు. అమ్మాయిలకు మాయమాటలు చెప్పి ఇలా ప్రవర్తించడం అతనికి అలవాటని ఆరోపించారు. భయపడిన తమ కుమార్తె.. అతనిబారినుంచి తప్పించుకుని వచ్చిందని చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తామన్నారు. నిందితుడిని చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పారు.
చిన్నారికి వేధింపులు.. పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు - Attempted rape on child at pandikona news
ఆరేళ్ల చిన్నారితో ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడంటూ.. బాధిత తల్లిదండ్రులు ఆరోపించారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండల పరిధిలో ఈ ఘటన జరిగింది. దర్యాప్తు చేసి నిందితుడిని శిక్షిస్తామని పోలీసులు చెప్పారు.
చిన్నారిపై అత్యాచారయత్నం