ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా నాయకుడిపై కత్తితో దాడి.. పంచాయతీ ఎన్నికల పగే కారణమా! - chagalamarri latest news

కడప జిల్లా చాగలమర్రి మండలం చిన్నబోధానంలో తెదేపా నాయకుడిపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. పంచాయతీ ఎన్నికల్లో నెలకొన్న వైరాన్ని మనసులో పెట్టుకుని ఈ దాడి చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

attack on tdp leader with knife
తెదేపా నాయకుడిపై కత్తితో దాడి

By

Published : Mar 16, 2021, 4:34 PM IST

కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం చిన్నబోధనం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు రమణారెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఉదయం పొలం వద్దకు వెళుతుండగా.. ప్రత్యర్థులు వెనుకవైపు నుంచి కత్తితో దాడి చేశారు. పంచాయతీ ఎన్నికల్లో.. రమణారెడ్డి తల్లి సర్పంచ్​గా పోటీ చేసి ఓడిపోయారు. నాటి నుంచి వైకాపా వర్గీయులకు.. రమణారెడ్డికి మధ్య వైరం పెరిగిందని స్థానికులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details