ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆదోనిలో తెదేపా నేతపై ప్రత్యర్థుల దాడి..! - తెదేపా కార్యకర్తలపై దాడుల వార్తలుట

కర్నూలు జిల్లా ఆదోనిలో తెదేపా నేత గోపాల్ రెడ్డిపై రాజకీయ ప్రత్యర్థులు దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన గోపాల్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

attack on tdp leader at kurnool district

By

Published : Nov 24, 2019, 11:27 PM IST

ఆదోనిలో తెదేపా నేతపై ప్రత్యర్థుల దాడి..!

కర్నూలు జిల్లా ఆదోనిలో తెదేపా నాయకుడు గోపాల్ రెడ్డిపై రాజకీయ ప్రత్యర్థులు దాడి చేశారు. పట్టణంలోని జిమ్ రహదారి నుంచి గోపాల్ రెడ్డి రాత్రి ఇంటికి వెళ్తుండగా... దాడి చేశారు. తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తెదేపా నేతలు ఓ పార్టీపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి భౌతిక దాడులపై ఆందోళనలకు దిగుతామని తెలుగు యువత నాయకులు భూపాల్ రెడ్డి హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details