ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సెబ్​ అధికారులపై దాడి...కేసు నమోదు - కర్నూలు జిల్లాలో సెబ్ అధికారులపై దాడి

కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలంలో సెబ్ అధికారులపై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సెబ్​ అధికారులపై దాడి
సెబ్​ అధికారులపై దాడి

By

Published : Nov 21, 2021, 9:12 AM IST

కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం హనుమాపురంలో బెల్టు షాపులపై సెబ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. భారీగా మద్యం పట్టుబడటంతో అదే గ్రామానికి చెందిన మల్లేశ్, నాగేశ్ తమకు సంబంధం లేదంటూ సెబ్ అధికారులపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సెబ్ ఎస్సై సోమశేఖర్​కు గాయాలయ్యాయి. దీనిపై పెద్దకడబూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:ఆన్​లైన్​లో గంజాయి విక్రయం.. 'అమెజాన్​' అధికారులపై కేసు

ABOUT THE AUTHOR

...view details