ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయండి' - rayalaseema

రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి.

'రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయండి'

By

Published : Sep 9, 2019, 1:57 PM IST

'రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయండి'

రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని నిరసనలు కొనసాగుతున్నాయి. రాయలసీమ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్​ఖాన్​ ఇంటిని ముట్టడించారు. రాయలసీమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చారు. సీఎం జగన్ న్యాయం చేస్తారని ఆందోళనకారులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details