ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నంద్యాలలో పకడ్భందీగా లాక్​డౌన్ అమలు - నంద్యాలలో పకడ్భందీగా లాక్​డౌన్ అమలు

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కర్నూలు జిల్లాలో లాక్​డౌన్ కొనసాగుతోంది. నంద్యాలలో రెడ్ జోన్​గా ప్రకటించిన ప్రాంతాల్లో అధికారులు పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం చేశారు.

పకడ్భందీగా లాక్​డౌన్ అమలు
పకడ్భందీగా లాక్​డౌన్ అమలు

By

Published : Apr 13, 2020, 5:27 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో లాక్​డౌన్ కొనసాగుతోంది. రెడ్ జోన్ ప్రాంతాల్లో లాక్​డౌన్ మరింత పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో అధికారులు పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరం చేశారు. కాలనీలు, వీధుల్లో రసాయనాలను పిచికారి చేస్తున్నారు. జన్​ధన్ ఖాతాదారుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 500 జమ కావటంతో మహిళలు బ్యాంకుల వద్ద బారులు తీరారు. భౌతిక దూరం పాటించాలని పోలీసులు వారికి సూచించారు.

ABOUT THE AUTHOR

...view details