ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహానందిలో నేటి నుంచి ఆర్జిత సేవలు - arjitha seva in mahanandi latest news

మహానందిలో నేటి నుంచి ఆర్జిత సేవలు జరగనున్నాయి. కొవిడ్ నిబంధనలను అనుసరించి... సుప్రభాత సేవ, అభిషేకాలు, అర్చనలు, కల్యాణాలు, ఏకాంత సేవలు నిర్వహించనున్నారు.

arjitha seva in mahanandi from today
మహానందిలో నేటి నుంచి ఆర్జిత సేవలు

By

Published : Aug 31, 2020, 4:58 AM IST

కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం మహానందిలో నేటి నుంచి ఆర్జిత సేవలు నిర్వహించనున్నారు. గర్భాలయ ప్రవేశం మినహా... భక్తుల కోసం అన్నీ రకాల ఆర్జిత సేవలు జరగనున్నాయి. మహానందిలోని మహానందీశ్వర స్వామి... ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకు దర్శనమివ్వనున్నారు. కొవిడ్ నిబంధనలను అనుసరించి... సుప్రభాత సేవ, అభిషేకాలు, అర్చనలు, కల్యాణాలు, ఏకాంత సేవలు జరగనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details