ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం మత్తులో స్నేహితుడి హత్య..! - crime news

కర్నూలులో ఇద్దరు స్నేహితుల మధ్య చెలరేగిన గొడవ హత్యకు దారి తీసింది. ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

murder at kurnool
మద్యం మత్తులో స్నేహితుడి హత్య

By

Published : May 13, 2021, 11:52 PM IST

మద్యం మత్తులో స్నేహితుల మధ్య తలెత్తిన గొడవ.. ఒకరి హత్యకు దారితీసిన ఘటన కర్నూలులో చోటుచేసుంది. శరీన్ నగర్ కు చెందిన గిడ్డయ్య, మహేంద్ర మద్యం తాగేందుకు మూడు రోజుల క్రితం నగర సమీపంలోని టిడ్కో గృహ సముదాయం వద్దకు వెళ్లారు. అక్కడ ఇద్దరు గొడవ పడ్డారు. గిడ్డయ్య కత్తితో మహేంద్రను హత్య చేశాడు. ఇవాళ గిడ్డయ్య పోలీసులకు వద్దకు వెళ్లి తనపై మహేంద్ర కత్తితో దాడి చేశాడంటూ ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేపట్టగా.. గిడ్డయ్యే మహేంద్రను హత్య చేసినట్లు తెలిసింది. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details