కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రముఖ శైవ క్షేత్రమైన మహానంది ఆలయానికి నూతన పాలకమండలిని ప్రభుత్వం నియమించింది. ఆలయ కమిటీ అధ్యక్షుడిగా అవుటాల రామకృష్ణారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 11 మంది సభ్యులు ప్రమాణ చేశారు.వారితోఆలయ కార్యనిర్వహణాధికారి మల్లిఖార్జున ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు.
మహానంది ఆలయానికి నూతన పాలకమండలి నియామకం - mahanandi palakavargam
కర్నూలు జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రమైన మహానంది ఆలయానికి నూతన పాలకమండలిని ప్రభుత్వం నియమించింది. ఆలయ కమిటీ అధ్యక్షుడిగా రామకృష్ణారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
![మహానంది ఆలయానికి నూతన పాలకమండలి నియామకం Appointment of new governing body for Mahanandi templ in kurnool district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5730118-340-5730118-1579170785389.jpg)
మహానంది ఆలయానికి నూతన పాలకమండలి నియామకం
మహానంది ఆలయానికి నూతన పాలకమండలి నియామకం