ఆళ్లగడ్డ తెదేపా అభ్యర్థిగా భూమా అఖిల నామినేషన్ - kurnool
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా మంత్రి భూమా అఖిల ప్రియ నామినేషన్ వేశారు.
మంత్రి భూమా అఖిల ప్రియ
By
Published : Mar 22, 2019, 3:40 PM IST
మంత్రి భూమా అఖిల ప్రియ
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గతెదేపా అభ్యర్థిగా మంత్రి భూమా అఖిల ప్రియ నామపత్రం దాఖలు చేశారు. అంతకంటే ముందుసెంటిమెంట్ ప్రకారంతల్లిదండ్రుల సమాధుల వద్దకు వెళ్లి...నివాళులర్పించారు. ఆమె వెంటబంధువులు, అభిమానులు వచ్చి సమాధులకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు.