విశ్వబ్రాహ్మణుల పరిరక్షణ సమితి నూతన కార్యవర్గం - kurnool
కులాలకు అతీతంగా రాష్ట్రాన్ని, ప్రజలను అభివృద్ధి చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే చెల్లిందని ఎంపీ టీజీ వెంకటేశ్ అన్నారు. కర్నూలులో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ పరిరక్షణ సమితి నూతన కార్యవర్గంతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు.
విశ్వబ్రాహ్మణుల పరిరక్షణ సమితికి నూతన కార్యవర్గం